తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరు పురపాలిక రిజర్వేషన్లు ఖరారు - muncipal reservations in mahabubnagar

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో పురపాలక సంఘాలకు రిజర్వేషన్లు కేటాయింపు పూర్తి అయింది. 20 మున్సిపాలిటీలకు గానూ... ఎస్సీకి 4, బీసీకి 9, ఎస్టీకి 1, మిగతా 6 జనరల్​కు రిజర్వ్​ అయ్యాయి.

పాలమూరు పురపాలి రిజర్వేషన్లు ఖరారు
పాలమూరు పురపాలి రిజర్వేషన్లు ఖరారు

By

Published : Jan 5, 2020, 8:10 PM IST


ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని 20 మున్సిపల్​ పీఠాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని 4 స్థానాలకుగానూ... ఆలంపూర్, వడ్డేపల్లి, అయిజ, వనపర్తి జిల్లా పెబ్బేరు పీఠం ఎస్సీలు రిజర్వ్​ అయ్యాయి. ఇక ఉమ్మడి జిల్లాలోని జిల్లా కేంద్రాలైనా మహబూబ్​నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాలతోపాటు మక్తల్, కోస్గి, అమరచింత, కొడంగల్, కొల్లాపూర్ బీసీలు దక్కాయి. కొత్తకోట, ఆత్మకూరు, నాగర్​కర్నూల్, భూత్పూర్, కల్వకుర్తి, షాద్​నగర్ మున్సిపాలిటీలు జనరల్​కు రిజర్వ్​ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ ఎస్టీలకు దక్కింది.

మున్సిపాలిటీ రిజర్వేషన్
మహబూబ్​నగర్ బీసీ
భూత్పూరు జనరల్
నారాయణపేట బీసీ
మక్తల్ బీసీ
కోస్గి బీసీ
వనపర్తి బీసీ
పెబ్బేరు ఎస్సీ
కొత్తకోట జనరల్
ఆత్మకూర్ జనరల్
అమరచింత బీసీ
గద్వాల బీసీ
ఆలంపూర్ ఎస్సీ
వడ్డేపల్లి ఎస్సీ
అయిజ ఎస్సీ
నాగర్​కర్నూల్ జనరల్
కల్వకుర్తి జనరల్
కొల్లాపూర్ బీసీ
అచ్చంపేట జనరల్
అమనగల్ ఎస్టీ
కొడంగల్ బీసీ

ABOUT THE AUTHOR

...view details