అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి తనవంతు సాయంగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. శ్రీత్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ విరాళాన్ని అందించారు. విశ్వహిందూ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, రామ మందిర నిర్మాణం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీచలపతి రాయ్‌కి కోటి రూపాయల చెక్కును అందజేశారు.
రామ మందిర నిర్మాణానికి 1కోటి విరాళం - telangana latest updates
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి భారీ విరాళం చేశారు. శ్రీత్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి చేతుల మీదుగా 1కోటి రూపాయల చెక్కును హిందూ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, రామ మందిర నిర్మాణం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీచలపతి రాయ్‌కి అందజేశారు.
మ్మెల్యే మర్రి భారీ విరాళం