మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం చిన్న రాజమూరులో ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్ 21 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్‌ను అభినందించారు.
21 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే - latest news on mla venkateshwara reddy
మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్న రాజమూరులో 21 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
21 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే