ఇంటింటికి నల్లా పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే - జడ్చర్లలో మిషన్ భగీరథ పనులు
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి... జడ్చర్ల పట్టణంలో మిషన్ భగీరథ పనులను ప్రారంభించారు. కొత్త ట్యాంకులు, పైపులైన్ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.
ఇంటింటికి నల్లా పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పురపాలికల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా... కొత్త ట్యాంకులు పైపులైన్ పనులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. గ్రామాల్లో అంతట పనులు పూర్తయితే నీటి సరఫరా జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పురపాలికల్లో టెండర్ రద్దు చేయగా పనులు చేపట్టలేదన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు