నర్మదా నదిలో ఐసీడీఎస్ ఉద్యోగి గల్లంతు - missing in narmada river
నర్మదా నదిలో గల్లంతైన మహబూబ్‌నగర్ ఉద్యోగి
07:33 January 12
మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి గల్లంతయ్యారు. ఓంకారేశ్వరాలయ దర్శనానికి వెళ్లి నదిలో స్నానానికి దిగిన నలుగురు ఉద్యోగుల్లో జడ్చర్ల ఐసీడీఎస్ జూనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ తప్పిపోయారు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. నిన్న మహబూబ్‌నగర్ నుంచి ఓంకారేశ్వరాలయ దర్శనానికి ఐసీడీఎస్ ఉద్యోగులు వెళ్లారు.
Last Updated : Jan 12, 2020, 10:15 AM IST
TAGGED:
missing in narmada river