మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత మాట్లాడుతూ...మంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్వరాష్ట్రాన్ని సాధించుకునేందుకు పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూ... కన్నీటి పర్యంతమయ్యారు.
అవతరణ వేడుకల్లో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి - Minister srinivas goud at mahaboobnagar district
మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ అవతరణ వేడుకల్లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అప్పటి స్మృతులను గుర్తు చేసుకుని కన్నీళ్లు తెచ్చుకున్నారు.
![అవతరణ వేడుకల్లో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి Minister srinivas goud emotional speech at mahaboobnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7440754-thumbnail-3x2-kee.jpg)
మంత్రి భావోద్వేగ ప్రసంగం... కన్నీటి పర్యంతం
ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎన్ని కేసులు పెట్టినా.. తెరాస ప్రభుత్వాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ అని పేర్కొన్నారు. అమరుల ఆశయాలు కచ్చితంగా నేరవెరుతాయని తెలిపారు. జిల్లా ప్రజలందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని కోరారు.
మంత్రి భావోద్వేగ ప్రసంగం... కన్నీటి పర్యంతం
ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
Last Updated : Jun 2, 2020, 11:28 AM IST