తెలంగాణ

telangana

ETV Bharat / state

'జాతీయ క్రీడలకు చిరునామాగా.. పాలమూరు' - Sky diving in Mahabubnagar

మహబూబ్​నగర్​లో జాతీయ పారామోటర్ ఛాంపియన్​షిప్​ రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈనెల 17వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర పర్యటక, క్రీడా మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పాల్గొన్నారు.

Minister Srinivas Goud's Sky Diving
మంత్రి శ్రీనివాస్​ గౌడ్ స్కై డైవింగ్

By

Published : Jan 14, 2021, 12:45 PM IST

మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న జాతీయ పారామోటర్‌ ఛాంపియన్‌షిప్‌ రెండోరోజూ ఉత్సాహంగా కొనసాగుతోంది. పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సరదగా పారామోటర్‌లో గాల్లోకి ఎగిరారు. పాలమూరును జాతీయ క్రీడలకు చిరునామా మారుస్తామంటున్న శ్రీనివాస్‌గౌడ్‌తో మా ప్రతినిధి స్వామికిరణ్‌ ముఖాముఖి...

మంత్రి శ్రీనివాస్​ గౌడ్ స్కై డైవింగ్

ABOUT THE AUTHOR

...view details