గంగమ్మ తల్లికి మంత్రి నిరంజన్ రెడ్డి పూజలు
గంగమ్మ తల్లికి మంత్రి నిరంజన్ రెడ్డి పూజలు - మహబూబ్నగర్ జిల్లా కన్మనూర్
మహబూబ్నగర్ జిల్లా కన్మనూర్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

గంగమ్మ తల్లికి మంత్రి నిరంజన్ రెడ్డి పూజలు