హరిత తెలంగాణ సాధనలో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన వ్యవసాయ శాఖ మంత్రి మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా... మహబూబ్‌నగర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు.
గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి నిరంజన్ - minister birthday celebrations
తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన మంత్రి నిరంజన్‌రెడ్డి మొక్కలు నాటారు. మహబూబ్‌నగర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబసభ్యులతో కలిసి పలు రకాల మొక్కలు నాటారు.
minister niranjan planted plants on his birthday
వారురావి, నెమలినారు, చైనా బాదంతో పాటు తదితర మొక్కలను నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి... హరితతెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.