తెలంగాణ

telangana

ETV Bharat / state

మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు రండి - Manyamkonda temple latest updates

ఈనెల 4 నుంచి 13 వరకు జరగనున్న మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఆహ్వానం అందింది.

Manyamkonda temple
మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు రండి

By

Published : Feb 2, 2020, 5:47 AM IST


తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన మన్యంకొండ శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈనెల 4 నుంచి 13 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆహ్వానించారు. ముఖ్యమంత్రికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్‌ ఆహ్వానపత్రిక అందజేశారు.

మన్యంకొండ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details