తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona : మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు పాలమూరు సిద్ధం - third wave corona effect on children

మూడోదశ కరోనా పిల్లలపై పంజా విసురనున్న నేపథ్యంలో మహబూబ్​నగర్ జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. పిల్లలపై కరోనా ప్రభావం చూపితే ఎదుర్కొనేందుకు అవసరమైన ఔషధాలు, వసతులు, సిబ్బందిని జిల్లా ఆసుపత్రి సిద్ధం చేసుకుంటోంది.

third wave corona, covid third wave, corona third wave in children
మూడోదశ కరోనా, మూడోదశ కొవిడ్, పిల్లల్లో మూడోదశ కరోనా

By

Published : Jun 15, 2021, 10:59 AM IST

మూడోదశ కొవిడ్‌లో పిల్లలపై ప్రభావం ఉండొచ్చన్న అంచనాల మేరకు మహబూబ్​నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో ముందస్తు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతమున్న60 పడకల్లో 50 పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చనున్నారు. కరోనా.. పిల్లలపై ప్రభావం చూపితే ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, సిబ్బందిని సైతం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో రెండో దశలో పిల్లలపై కొవిడ్ ప్రభావం, మూడో దశ కోసం చేస్తున్న సన్నాహాలు సహా... పిల్లల విషయంలో తల్లిందడ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహబూబ్​నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రి పిల్లల వైద్య విభాగం హెచ్ఓడీ డాక్టర్ సురేశ్​తో​ మా ప్రతినిధి స్వామికిరణ్‌ ముఖాముఖి...

మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు పాలమూరు సిద్ధం

ఇవీ చదవండి:Delta Plus: కరోనాలో కొత్త వేరియంట్​!

ABOUT THE AUTHOR

...view details