అభ్యర్థులు నామపత్రాల దాఖలు చేసేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగిందని.. 49 వార్డులకు గాను 17 కౌంటర్లు ఏర్పాటు చేశామని రొనాల్డ్ రోస్ పేర్కొన్నారు. ఒక్కో కౌంటర్లో మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ప్రాపర్టీ టాక్స్ కట్టేందుకు, నో డ్యూ సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నామినేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటించండి: రొనాల్డ్ రోస్ - మహబూబ్నగర్ పురపాలికలో నామినేషన్ల స్వీకరణ
మహబూబ్నగర్ పురపాలికలో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకులు పౌసోమి బసుతో కలిసి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ పరిశీలించారు. నామ పత్రాలు దాఖలు చేసే ప్రక్రియలో నిబంధనలు పాటించాలని సూచించారు.
నామినేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటించండి: రోనాల్డ్ రోస్
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ