నిందితుల తరఫున ఎవరూ వాదించొద్దు: పాలమూరు న్యాయవాదులు - mahabubnagar bar council decided to do not take up shamshabad murder case accused
శంషాబాద్‌లో పశువైద్యరాలిపై జరిగిన అఘాయిత్యాన్ని మహబూబ్‌నగర్ జిల్లా న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. యువతి మృతి పట్ల సంతాపం తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నిందితుల తరఫున ఎవరూ వాదించొద్దని న్యాయవాదులు నిర్ణయించారు.
నిందుల తరఫున వాదించొద్దని న్యాయవాదుల నిర్ణయం
.
Last Updated : Nov 30, 2019, 6:42 PM IST
TAGGED:
mahabubnagar bar council