పట్టణ ప్రగతిలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు మదీన మజీద్, అప్పనపల్లిలో వార్డులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సమస్యలను గుర్తించి... వాటిని పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు.
పరిచయాలు పెంచుకోవాల్సిందే అంటున్న మహబూబ్నగర్ కలెక్టర్ - urban progress news
పట్టణ ప్రగతిలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సమస్యలను గుర్తించి... పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
![పరిచయాలు పెంచుకోవాల్సిందే అంటున్న మహబూబ్నగర్ కలెక్టర్ mahaboobnagar district collector at venkatrao on urban progress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6269397-thumbnail-3x2-collec.jpg)
పరిచయాలు పెంచుకోవాల్సిందే అంటున్న మహబూబ్నగర్ కలెక్టర్
పరిచయాలు పెంచుకోవాల్సిందే అంటున్న మహబూబ్నగర్ కలెక్టర్
వార్డు కమిటీ సభ్యులు చేస్తున్న సర్వేలపై ఆరా తీశారు. ప్రతి వార్డులో సంబంధిత పురపాలక సిబ్బందికి సంబంధించిన చరవాణి నంబర్లను గోడలపై వ్రాయడంతో పాటు... ప్రతి ఇంటికి వెళ్లి 'పరిచయం' చేసుకునే కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.
ఇవీ చూడండి:వుహాన్కు 4వేల మంది సైనిక వైద్య సిబ్బంది