తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజాపూర్​ సమీపంలో లారీ దగ్ధం

మహబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్​ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. లారీ టైర్లు వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

By

Published : Nov 10, 2019, 6:47 PM IST

రాజాపూర్​ సమీపంలో లారీ దగ్ధం

మహబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్​ సమీపంలో జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. బొగ్గు లోడుతో జడ్చర్ల నుంచి హైదరాబాద్​ వెళ్తున్న లారీ టైర్లు వేడెక్కి.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్​ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన సిబ్బంది మంటలను అదుపుచేశారు.

రాజాపూర్​ సమీపంలో లారీ దగ్ధం

ABOUT THE AUTHOR

...view details