మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీవోగా ఎల్.రమేశ్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన మంచిర్యాల, స్టేషన్ ఘణపూర్‌లో ఆర్డీవోగా విధులు నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
తొర్రూరు ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన ఎల్.రమేశ్ - తెలంగాణ వార్తలు
తొర్రూరు నూతన ఆర్డీవోగా ఎల్.రమేశ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

తొర్రూరు ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన ఎల్.రమేశ్