అగ్రిగోల్డ్ బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వస్తున్న ఆయనను జడ్చర్ల వద్ద అగ్రిగోల్డ్ బాధితులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. జడ్చర్లలో ఆగిన కిషన్‌రెడ్డికి భాజపా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తా' - భాజపా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి అగ్రిగోల్డ్ బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద కిషన్‌రెడ్డికి అగ్రిగోల్డ్ బాధితులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

అగ్రిగోల్డ్ బాధితుల గోడువిన్న కిషన్‌రెడ్డి
అగ్రిగోల్డ్ బాధితుల గోడువిన్న కిషన్‌రెడ్డి
ఇవీ చూడండి: రైల్వే స్టేషన్లో మహాత్ముడి ఛాయాచిత్ర ప్రదర్శ