పాలమూరుకు కేసీఆర్ ఏం చేయలేదు: జితేందర్‌రెడ్డి
పాలమూరుకు కేసీఆర్ ఏమీ చేయలేదు: జితేందర్‌రెడ్డి - BJP
రానున్న రోజుల్లో తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతుందని ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం కోసం పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టేశారని మండిపడ్డారు.

పాలమూరుకు కేసీఆర్ ఏం చేయలేదు: జితేందర్‌రెడ్డి