మహబూబ్నగర్ జిల్లా జైలులో ఖైదీలకు కల్పించిన సదుపాయాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ ఎస్.ప్రేమావతి పరిశీలించారు. జైలులోని బారక్లను, వంట గదులను తనిఖీ చేశారు. ఖైదీల న్యాయ సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
జిల్లా జైలును సందర్శించిన న్యాయమూర్తి.. సదుపాయాలపై ఆరా
మహబూబ్నగర్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి సందర్శించారు. అక్కడ ఉన్న సదుపాయాలపై ఆరా తీశారు. ఖైదీల న్యాయ సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
జైలులో న్యాయమూర్తి తనిఖీలు, మహబూబ్నగర్ జైలులో జిల్లా న్యాయమూర్తి
కరోనా నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి.. కొవిడ్ నివారించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్య సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
- ఇదీ చదవండి:టీకా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
Last Updated : May 17, 2021, 4:08 PM IST