గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది.
జూరాల నుంచి శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకు పైగా జలాలు - శ్రీశైలం జలాశయం వార్తలు
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది.
sri sailanm
ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 827.80 అడుగులు ఉండగా... నీటి నిల్వ సామర్థ్యం 47.3680 టీఎంసీలుగా నమోదైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం వరద నీటితో జల కళను సంతరించుకుంటోంది.