మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంతో పాటు కౌకుంట్ల గ్రామంలో ఏరువాక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఆవరణ సమీపంలో ఏర్పాటుచేసిన ఉత్సవాలను తిలకించేందుకు వందల సంఖ్యలో పట్టణవాసులు తరలివచ్చారు. రైతులు ఏరువాక తాడును తెంచేందుకు ఎడ్లబండ్లపై పోటీపడి పడ్డారు. చివరకు చర్నాకోలతో తాడును తెంచి ఘనంగా పండుగ నిర్వహించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
ఘనంగా ఏరువాక ఉత్సవాలు - Grandly celebrated eruvaka utsavam
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఏరువాక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఘనంగా ఏరువాక ఉత్సవాలు
ఇవీ చూడండి: 'కెప్టెన్ మెదడు లేనోడు... అందుకే పాక్ ఓడింది'