కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే.. మనుషులను బైటికి రాకుండా నివారించడం ఒక్కటే మార్గం. అలాంటప్పుడు యాచకులు, నిరాశ్రయులు, ఇతర ప్రాంతాలకు వెళ్తూ మార్గం మధ్యలో చిక్కుకుపోయిన వాళ్ల పరిస్థితి ఏంటి అనేదే ఎదురయ్యే ప్రశ్న. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నిరాశ్రయుల కోసం ప్రత్యేకంగా ఆశ్రయం ఏర్పాటు చేస్తోంది.
లాక్డౌన్ ఎఫెక్ట్: నిరాశ్రయులకు ఆశ్రయం
లాక్డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులు, మార్గమధ్యంలో చిక్కుకున్న వారికి, యాచకులకు మహబూబ్‌నగర్‌లోని రెండు ప్రాంతాల్లో ఆశ్రయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడి ఏర్పాట్లు, వసతిపై మాప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి..
లాక్డౌన్ ఎఫెక్ట్: నిరాశ్రయులకు ఆశ్రయం
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మున్సిపల్ కమ్యూనిటీ హాల్, ప్రభుత్వాసుపత్రి ఆవరణలో రెండు చోట్ల వారికి ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. అక్కడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
ఇదీ చదవండి: విస్తరిస్తున్న కరోనా... ఒక్కరోజే 14 మందికి