తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎండ తీవ్రత తట్టుకోలేక 150 గొర్రెల మృతి - dharur mandal

ఎండలు మండి పోతున్నాయి. మూగ జీవాల పాలిట మృత్యువుగా మారాయి. మేత కోసం వెళ్లిన గొర్రెలు ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రాణాలు వదిలాయి.

ఎండ తీవ్రత తట్టుకోలేక 150 గొర్రెల మృతి

By

Published : Apr 16, 2019, 7:34 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం మార్లబీడులో ఎండ తీవ్రత తట్టుకోలేక 150 గొర్రెలు మృతి చెందాయి. గ్రామ శివారులో మేత మేస్తుండగా... వడదెబ్బతో మూగ జీవాలు ప్రాణాలు విడిచినట్టు కాపలదారులు తెలిపారు. 30ఏళ్లుగా గెర్రెల పెంపకం చేపడుతున్నా.... ఎప్పుడూ ఇలా జరగలేదని వారు కన్నీరుమున్నారు అవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎండ తీవ్రత తట్టుకోలేక 150 గొర్రెల మృతి

ABOUT THE AUTHOR

...view details