Marriage Age : యువతుల కనీస వివాహ వయసు 21ఏళ్లకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై యువతలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 21ఏళ్లకు పెంచడం బాలికలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి పరంగా ఎంతో మేలు చేస్తుందని మెజారిటీ యువత అభిప్రాయపడుతున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాకుండా అమలు చేయాలని కోరుతున్నారు.
Marriage Age : ఆ నిర్ణయం మంచిదే అంటున్న యువతులు.. - పెళ్లి వయసు పెంపుపై విద్యార్థుల సంతోషం
Marriage Age: యువతుల కనీస వివాహ వయసు 21ఏళ్లకు పెంచాలనే కేంద్రం నిర్ణయంపై యువత హర్షం వ్యక్తం చేస్తోంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి పరంగా ఎంతో మేలు చేస్తుందని మెజారిటీ యువత అభిప్రాయపడుతోంది. సమాజం, తల్లిదండ్రుల్లోనూ అవగాహన పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్న పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థినిలతో ముఖాముఖి..
mbnr girls