'సత్యం, అహింసను ప్రజల్లోకి తీసుకెళ్తాం' - gandhi sankalp yatra by bjp
మహాత్మా గాంధీ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించామని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు.

మహబూబ్నగర్లో గాంధీ సంకల్ప యాత్ర
మహబూబ్నగర్లో గాంధీ సంకల్ప యాత్ర
గాంధీ మార్గాలైన సత్యం, అహింస సహా స్వచ్ఛతను ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో పాదయాత్ర ప్రారంభించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు పట్టణాల్లో పారిశుద్ధ్యం, స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- ఇదీ చూడండి : వలకు చిక్కిన చేప ఖరీదు రూ.2 లక్షలు..!