చికెన్ తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత - food poision
కలుషిత చికెన్ తినడం వల్ల 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటన మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటలో చోటు చేసుకుంది.
![చికెన్ తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2382271-191-e0523c69-cb3e-40b2-8320-9304a7f4535a.jpg)
అస్వస్థతకు గురైన విద్యార్థి
నారాయణపేట బీసీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత