మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కుందూరు గ్రామంలోని సాయినాథుని ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి - addakula
మహబూబ్నగర్ జిల్లా కందూరు సాయినాథుని ఆలయంలో గురుపౌర్ణిమ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు.
![గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3855899-thumbnail-3x2-niranjan.jpg)
గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి
గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఆర్థికమంత్రి
ఇదీ చూడండి: 'సింగిల్ కార్పొరేషన్తోనే పోటీని ఎదుర్కోగలం'
Last Updated : Jul 16, 2019, 6:25 PM IST