'ప్రస్తుతం 19వార్డులకు సంబంధించిన లెక్కింపు జరుగుతోంది. పక్కా కొవిడ్ నిబంధనలతో ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంటలోపు అన్ని ఫలితాలు వెలువడే అవకాశముంది.'
మధ్యాహ్నం తర్వాత 3పురపాలిక ఎన్నికల ఫలితాలు: నందలాల్ - jadcharla, kothur, achampet municipality elections counting
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత పూర్తి ఫలితాలు వెలువడవచ్చంటున్న అదనపు కలెక్టర్ నందలాల్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి.
మహబూబ్నగర్లో మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు