తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ సందేహాలపై అధికారితో ముఖాముఖి

ఎల్​ఆర్​ఎస్​ విషయంలో తుది గడువు దగ్గర పడుతోంది. లేఅవుట్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్​ఆర్​ఎస్​ ప్రక్రియ పూర్తి చేయడం కోసం దరఖాస్తుదారులు పోటీ పడుతున్నారు. చాలామంది రూ.1000 చెల్లించి ముందే దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే.. ఎలాంటి ఆస్తులు క్రమబద్ధీకరిస్తారు? ఎల్​ఆర్​ఎస్​కు అర్హులు ఎవరు? ప్రజల్లో ఉన్న అనుమానాలపై మహబూబ్​ నగర్​ జిల్లా పట్టణ, గ్రామీణ ప్రణాళిక అధికారి మాజిద్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

Face to Face With Mahabub nagar Town planning Officer mazid
ఎల్​ఆర్​ఎస్​ సందేహాలపై.. అధికారితో ముఖాముఖి

By

Published : Oct 13, 2020, 7:31 AM IST

ఎల్​ఆర్​ఎస్​ సందేహాలపై.. అధికారితో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details