మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలోని సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ ఆఫీస్‌ను జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రారంభించారు. నేటి నుంచి ఈ సేవలు ప్రజలకు అందిచనున్నామని అధికారులు తెలిపారు.
తహసీల్దార్ శంకర్‌కు జిల్లా పాలనాధికారి పలు సూచనలు చేశారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఆన్లైన్ ద్వారా సకాలంలో పనులు పూర్తి చేసేందుకు ఈ సేవలను వినియోగించనున్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో మెరుగైన సేవలకు 'ఈ ఆఫీస్' - ఈ ఆఫీస్ తాజా వార్త
మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఆఫీస్‌ను జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
తహసీల్దార్ కార్యాలయంలో మెరుగైన సేవలకు 'ఈ ఆఫీస్'
ఇదీ చూడండి: ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిశీలన