'కొవిడ్‌పై సందేహాలా.. అయితే కంట్రోల్ రూమ్ మీకోసమే' - మహబూబ్‌నగర్‌లో కొవిడ్ కంట్రోల్ రూం
లాక్ డౌన్ అమలవుతున్న వేళ.. కొవిడ్‌పై ప్రభుత్వ అందిస్తున్న సేవలపై ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. సరైన సమాచారం లేక ఎంతో మంది ప్రభుత్వ సేవల్ని వినియోగించుకోలేక పోతున్నారు. అలాంటి వారి కోసం మహబూబ్ నగర్ జిల్లా అధికారులు 24 గంటల కొవిడ్ కంట్రోల్ రూంను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కంట్రోల్ రూంకి ఎలాంటి వాళ్లు కాల్ చేయవచ్చు... వారికి ఎలాంటి సాయం అందుతుందనే సమాచారాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు.
మహబూబ్ నగర్ జిల్లాలో 24 గంటల కొవిడ్ కంట్రోల్ రూం
.