గొలుసు దొంగల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి. జిల్లా కేంద్రంలోని శేషాద్రినగర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కాలనీలో తిరుగుతూ ఎస్పీ.. గృహిణీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతను కాలనీ వాసులకు వివరించారు. అందరూ కలిసి వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
గొలుసు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి - మహబూబ్నగర్
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
నిర్బంధ తనిఖీలు