ఉదండాపూర్ జలాశయం బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం వల్లూరు గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఫతేపూర్ వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు.
ఉదండాపూర్ బాధితులకు కోసం పాదయాత్ర.. పోలీసుల అరెస్టు - కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర
ఉదండాపూర్ జలాశయం బాధితులకు మద్దతుగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ మట్టడికి యత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర చేస్తూ నిరసన తెలుపుతున్న టీపీసీసీ కార్యదర్శి అనిరుద్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

ఉదండాపూర్ బాధితులకు కోసం పాదయాత్ర.. పోలీసుల అరెస్టు
బాధితులకు మద్దతుగా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన టీపీసీసీ కార్యదర్శి అనిరుద్ రెడ్డిని, పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఉదండాపూర్ బాధితులకు కోసం పాదయాత్ర.. పోలీసుల అరెస్టు
ఇదీ చదవండి :4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం