తెలంగాణ

telangana

ETV Bharat / state

రాహుల్ నేతృత్వంలోనే దేశం అభివృద్ధి: వంశీచంద్​రెడ్డి - cong-mp-Candidate_ pracharam in Mahabubnagar

కేంద్రంలో నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు కాలేదని మహబూబ్​నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడించారు. ఎన్నికల హామీలను మోదీ ప్రభుత్వం నీరుగార్చిందని ఎద్దేవా చేశారు.

రాహుల్ నేతృత్వంలోనే దేశం అభివృద్ధి: వంశీచంద్​రెడ్డి

By

Published : Apr 1, 2019, 7:07 PM IST

ఈ ఎన్నికలలో భాజపాకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మహబూబ్​నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ తెరాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లేనని విమర్శించారు. రాష్ట్రంలో తెరాసకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే విషయం ఎమ్మెల్సీ ఎన్నికలలో తేటతెల్లమైందన్నారు. అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాహుల్ నేతృత్వంలోనే దేశం అభివృద్ధి: వంశీచంద్​రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details