తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు ఎంతో విలువైంది... అందరూ వినియోగించుకోవాలి: కలెక్టర్ - తెలంగాణ వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 1,19,300 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. మొత్తం 173 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోందని కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని మోడ్రన్ హైస్కూల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు చాలా విలువైందని... పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మహబూబ్​నగర్ జిల్లాలో పోలింగ్ సరళిపై కలెక్టర్ వెంకట్రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

collector-venkat-rao-casted-vote-at-modern-high-school-in-mahabubnagar
ఓటు హక్కు ఎంతో విలువైంది... అందరూ వినియోగించుకోవాలి: కలెక్టర్

By

Published : Mar 14, 2021, 12:05 PM IST

ఓటు హక్కు ఎంతో విలువైంది... అందరూ వినియోగించుకోవాలి: కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details