మాతృమూర్తిని కోల్పోయిన ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల మంత్రి తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. దశదినకర్మకు సీఎం హాజరైన సీఎం... ఆమె సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం శాంతమ్మ చిత్రపటానికి అంజలి ఘటించారు. సీఎం వెంట మంత్రులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Cm Kcr: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్ - Cm kcr news
ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల మంత్రి తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందారు.
కేసీఆర్
Last Updated : Nov 7, 2021, 4:26 PM IST