సీఎం కేసీఆర్(cm kcr).. నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఇటీవల మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి శాంతమ్మ కొద్దిరోజుల క్రితం మరణించారు.
CM KCR MBNR tour: నేడు మహబూబ్‌నగర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్.. - cm kcr visits Mahbubnagar today for paying tributes to minister's mother
ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) నేడు మహబూబ్‌నగర్ వెళ్లనున్నారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తల్లి శాంతమ్మ ఇటీవల మరణించారు. ఈ ఉదయం జరిగే ఆమె దశదిన కర్మలో సీఎం పాల్గొంటారు.
నేడు మహబూబ్‌నగర్‌కు కేసీఆర్
నేడు జరిగే ఆమె దశదినకర్మలో కేసీఆర్(cm kcr) పాల్గొంటారు. జిల్లా కేంద్రం భూత్పూర్ రోడ్డులోని శాంతమ్మ సమాధి వద్ద సీఎం నివాళులర్పించనున్నారు.
ఇదీ చదవండి:Minister Niranjan Reddy: 'ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పంట వేయొద్దు.. ఇదే ప్రభుత్వ విధానం'