మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ మధ్యే శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ కన్నుమూశారు. నారాయణ గౌడ్ దశదిన కార్యక్రమానికి సీఎం వెళ్లారు. నారాయణగౌడ్ సమాధి వద్ద నివాళి అర్పించారు. శ్రీనివాస్‌గౌడ్ కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన సీఎం
ముఖ్యమత్రి కేసీఆర్.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించారు. ఈ మధ్యే శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ కన్నుమూశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన సీఎం