ఏ కార్యక్రమం చేయాలన్నా పాలమూరు నుంచే చేపడతాను. సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తెరాస పాలనలో చట్టసభలు ప్రాధాన్యం కోల్పోయాయి. కుటుంబ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. మేధావులు, పట్టభద్రులు ఆలోచించి... రెండు స్థానాల్లోనూ భాజపా అభ్యర్థులను గెలిపించాలి.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ పట్ల విసుగు చెందారు: కిషన్ రెడ్డి - central minister kishan reddy campaign
తెలంగాణలో అధికార దుర్వినియోగం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కుటుంబపాలనకు చరమగీతం పాడాలని కోరారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ పట్ల విసుగు చెందారు
- హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Last Updated : Mar 1, 2021, 1:14 PM IST