తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు. - birth celebrations

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. 2126 మంది రక్తదానం చేసి రికార్డు సృష్టించారు.

జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

By

Published : Feb 4, 2019, 4:51 AM IST

జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 2,126 మంది రక్తదానం చేసి రికార్టు సృష్టించారని రెడ్​క్రాస్ సొసైటీ​ సభ్యులు కొనియాడారు. భారీగా హాజరైన కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే కేక్​ కట్​ చేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఇండియన్​ రెడ్​క్రాస్​ సొసైటీ, ఎస్వీఎస్​ మెడికల్​ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details