ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ఎంవీఎస్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధం మన నుంచే మొదలవ్వాలని కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములైనప్పుడే ప్లాస్టిక్ భూతంపై విజయం సాధించొచ్చన్నారు. రీ సైక్లింగ్ వస్తువులపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
'ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి' - seminar on plastic usage in mahabubnagar
మహబూబ్నగర్ ఎంవీఎస్ కళాశాలలో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈటీవీ భారత్ అధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని నిర్ణయించారు.
'ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి'