మహబూబ్నగర్ జిల్లాలో కొవిడ్ వాక్సిన్ డ్రైరన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రి, ఓ ప్రైవేటు ఆసుపత్రి, జానంపేట పీహెచ్సీలను డ్రైరన్ కోసం ఎంపిక చేశారు. డ్రైరన్ ఏర్పాట్లకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కృష్ణతో ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి.
కొవిడ్ వాక్సిన్ డ్రైరన్ కోసం ఏర్పాట్లు పూర్తి - కొవిడ్ వాక్సిన్ డ్రైరన్ వార్తలు
మహబూబ్నగర్ జిల్లాలో రేపు కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని మూడు ఆసుపత్రుల్లో డ్రైరన్ నిర్వహిస్తారు. నేరుగా టీకా ఇవ్వడం తప్ప.. మిగిలిన అన్ని ప్రక్రియలను పర్యవేక్షిస్తారు.

vaccine dry run
మహబూబ్నగర్ జిల్లాలో కొవిడ్ వాక్సిన్ డ్రైరన్ కోసం ఏర్పాట్లు