దిశ హత్య కేసులో ఎన్కౌంటర్ విషయంలో ప్రధాన నిందితుడు ఆరిఫ్ తల్లిదండ్రులు స్పందించారు. తమకు ఎటువంటి సమాచారం అందించకుండానే పోలీసులు తమ కుమారుడిని ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. ఘటన జరిగిన నాటి నుంచి తమ కుమారున్ని చూడటానికి కూడా పోలీసులు అనుమతించలేదని వాపోయారు. తమ కుమారుని మృతదేహాన్ని తాము తీసుకోబోమని... తమకు ఎలాంటి సంబంధం లేదని ఆవేదన చెందుతున్నారు.
'మృతదేహాన్ని మేము తీసుకోం' - reaction of arif parents on encounter
పోలీసులు తమకు ఎలాంటి సమాచారం అందించకుండానే తమ కొడుకును ఎన్కౌంటర్ చేశారని ప్రధాన నిందితుడు ఆరిఫ్ తల్లిదండ్రులు ఆరోపించారు. మృతదేహాన్ని తాము తీసుకోబోమని స్పష్టం చేశారు.
'మృతదేహాన్ని మేము తీసుకోం'