మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తొర్రూరు మండలంలోని అమర్ సింగ్ తండాకు చెందిన సునీత(31) అనే మహిళ కుటుంబ కలహాలతో గ్రామ సమీపంలో ఉన్న కాలువలో దూకింది.
కాలువలో దూకి మహిళ ఆత్మహత్య.. లభ్యం కానీ ఆచూకీ - కాలువలో దూకి మహిళ ఆత్మహత్య
కుటుంబకలహాలతో ఓ వివాహిత కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మహిళ చనిపోయేందుకు కాలువలో దూకుతుండగా స్థానికులు గమనించారు. అనంతరం మహిళ కోసం కాలువలో వెతకగా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు.
కాలువలో దూకి మహిళ ఆత్మహత్య.. లభ్యం కానీ ఆచూకీ
అది గమనించిన గ్రామస్థులు కాలువలో ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇవీ చూడండి:కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు