తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలి - mahabubabad latest news today

పెద్దముప్పారంలో అంబేడ్కర్‌ విగ్రహా ధ్వంసానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

who destroyed the statue of Ambedkar should be arrested in mahabubabad
అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలి

By

Published : Mar 11, 2020, 9:12 PM IST

మహబూబాబాద్‌ జిల్లా పెద్దముప్పారంలో అంబేడ్కర్‌ విగ్రహ ధ్వంసానికి నిరసనగా తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నినాదాలు చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహం చేయి, కళ్లద్దాలను పగులగొట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌ డిమాండ్​ చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు.

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలి

ఇదీ చూడండి :ఆర్థిక లావాదేవీలే ఆనంద్​రెడ్డిని చంపేశాయి : డీసీపీ మల్లారెడ్డి

ABOUT THE AUTHOR

...view details