ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్న కలెక్టర్
ప్రలోభాలకు లోను కావద్దు
ప్రలోభాలకు లోను కావద్దు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ శివలింగయ్య విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలన్నారు.
ఇదీ చూడండి :'దేశం నాది- ఓటు నాది- సమస్య నాది'