ఓటు ఎలా వేయాలి?
ఇందులో భాగంగా.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఓటరు అవగాహన చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రదర్శించి ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
"మీ ఓటే ... మీ చేతిలో ఉన్న వజ్రాయుధం"
సామాన్యుడి చేతిలో ఓటు ఒక వజ్రాయుధం అనే నినాదంతో ఈనాడు-ఈటీవీ సంస్థ ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరికి ఓటు ప్రాముఖ్యత తెలిపేందుకు నడుం బిగించింది.
"మీ ఓటే ... మీ చేతిలో ఉన్న వజ్రాయుధం"
ఇవీచూడండి:ఎన్కౌంటర్... నలుగురు మావోయిస్టులు మృతి