కరోనా నేపథ్యంలో మాస్కులు లేకుండా తిరగవద్దని ఎంత మంది ఎన్ని విధాల చెప్పినా కొంద మంది వాటిని పెడచెవిన పెడతున్నారు. కాగా మహబూబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపార షాపుల్లో మాస్కులు లేని పదిమంది దుకాణదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 10 మందిపై కేసులు నమోదు చేశామని తొర్రూరు ఎస్సై నగేష్ తెలిపారు.
మాస్కులేకుండా విక్రయాలు జరుపుతున్న దుకాణదారులపై కేసు - latest news of fine to the without shopsdealers in mahabubabad
కరోనా నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో మాస్కులు లేకుండా విక్రయాలు జరుపుతున్న కొంతమంది దుకాణదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
![మాస్కులేకుండా విక్రయాలు జరుపుతున్న దుకాణదారులపై కేసు violation of corona rules in in torrure in mahabubabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8003508-73-8003508-1594621102803.jpg)
మాస్కులేకుండా విక్రయాలు జరుపుతున్న దుకాణదారులపై కేసు
కొవిడ్ నిబంధనలను పాటించాలని అనవసరంగా బయట తిరగవద్దని అత్యవసరమై బయటకు వస్తే మాస్కును తప్పని సరిగా ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు