మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో గ్రామస్థులు భారీ కొండ చిలువను హతం చేశారు. వర్షాలతో గ్రామంలోని ఇసుక వాగు కాలనీలోకి 12 అడుగుల కొండచిలువ వచ్చింది. ముళ్లపొదల్లోంచి రహదారిపైకి వచ్చిన కొండచిలువను చూసి కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురై చంపేశారు. ఇలాంటి పాములు పరిసరాల్లో ఇంకా ఉండొచ్చని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.
జనావాసంలోకి కొండచిలువ... గ్రామస్థుల చేతిలో హతం - kondachiluva
జనావాసంలోకి కొండచిలువ వచ్చింది. భయానికి గురైన స్థానికులు దన్ని చంపేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామస్థుల చేతిలో భారీ కొండచిలువ హతం