తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లా బంద్​ ప్రశాంతం... డిపోకే బస్సులు పరిమితం - tsrtc bandh sucess in

డ్రైవర్​ నరేష్​ ఆత్మహత్యకు నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్​ విజయవంతమైంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​లో కార్మికులు డిపో వద్ద ధర్నా చేపట్టారు.

జిల్లా బంద్​ ప్రశాంతం... డిపోకే బస్సులు పరిమితం

By

Published : Nov 14, 2019, 5:26 PM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. డ్రైవర్ నరేష్​ ఆత్మహత్యకు నిరసనగా ఉమ్మడి వరంగల్​ బంద్​కు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే కార్మికులు డిపో వద్దకు చేరుకొని ధర్నా చేపట్టారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆందోళనలు కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు.

జిల్లా బంద్​ ప్రశాంతం... డిపోకే బస్సులు పరిమితం

ABOUT THE AUTHOR

...view details